Wednesday, March 25, 2020

ముఖ్యమంత్రి సహాయ నిధికి వైసీపీ ఎంపీల భారీ విరాళం.. రూ.5.25 కోట్లు: మూడు నెలల వేతనానికి అదనంగా.. !

అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నివారణ చర్యల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు భారీ విరాళాన్ని ప్రకటించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి 4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి చెల్లిస్తున్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UNFEN5

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...