Friday, August 30, 2019

మొక్కజొన్న తినడం వలన పుట్ట బోయే బిడ్డకు కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం

ఆరోగ్య సంరక్షణ విషయంలో చాలా అపోహలుంటాయి. గర్భదారణ సమంయలో మరీ ఎక్కువగా ఉంటాయి. గర్భం పొందిన తర్వాత అనేక విషయాల పట్ల అవగాహనతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా గర్బిణీ స్త్రీలు ఏం తినాలి? ఏం తినకూడు? ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం ఆమెతో పాటు కడుపులో పెరిగే బిడ్డకు కూడా చేరుతుంది. ఆమె శరీరం గ్రహించే పోషకాలే శిశువు అభివృద్దికి సహాపడుతుంది.

గర్భిణి తినవల్సిన ఆహారాల్లో ఒకటి మొక్కజొన్న. మొక్కజొన్న ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే తృణధాన్యాలు. పోషకాలతో నిండిన, క్రంచీ మరియు జ్యుసి మొక్కజొన్నను గర్భిణిస్త్రీకి తినాలనే కోరిక కలగడం విలువైనది. కానీ గర్భధారణ సమయంలో మొక్కజొన్న తినడం సురక్షితమేనా?

మొక్కజొన్న తినడం వల్ల గర్భిణి పొందే ఆరోగ్య ప్రయోజనాలు:

1.లియోనాటల్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది: మొక్కజొన్నలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డలో న్యూట్రల్ మాల్ ఫార్మేషన్ రిస్క్ ను తగ్గించడంలో ఉపయోగికారిగా పనిచేస్తుంది

credit: third party image reference

2.జ్ఝాపకశక్తి పెరుగుతుంది: మొక్కజొన్నలో ఉండే థైమిన్ అనే విటమిన్ గర్భధారణ సమయంలో కడుపులో పెరుగుతున్న శిశువుకు ఆరోగ్యకరమైన బ్రెయిన్ డెవలప్ మెంట్ జరుగుతుంది

3.సరైన మానసిక స్థితి: మొక్కజొన్నలో ఉండే పాంథోజెనిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలో జరిగే అనేక శారీరక మార్పులు నార్మల్ గా జరగడానికి సహాయపడుతుంది

4.బేబీ కంటి చూపు మెరుగుపరుస్తుంది: మొక్కజొన్నలో ఉండే టూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుట్టబోయే బిడ్డకు కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది

credit: third party image reference

5.వ్యాధినిరోధకతను పెంచుతుంది: మొక్కజొన్నలో బీటాకెరోటిన్ అధింగా ఉండటం వల్ల , అది విటమిన్ ఎ గా మారి ఆరోగ్యకరమైన చర్మం ఇస్తుంది. వ్యాధినిరోధకత పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో జ్ఝాపకశక్తి బాగుంటుంది

credit: third party image reference

6.చర్మం మరియు జుట్టుకు మంచిది గర్భిణీలు స్వీట్ కార్న్ తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ బి1 మరియు బి5 చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది

7.మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది: మొక్కజొన్నలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఇది సహాయపడుతుంది. మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది

Read more పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ గురించి 

http://ceesty.com/w34Yvn 


No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...