Friday, July 19, 2019

దారుణం : ఆవుల్ని దొంగిలించారని ముగ్గుర్ని చంపేశారు..

బీహార్‌లో దారుణం జరిగింది. ఆవుల్ని దొంగలిస్తున్నారన్న నెపంతో ముగ్గురు వ్యక్తుల్ని కొందరు కొట్టి చంపారు. సరన్ జిల్లాలోని బనియాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పొరుగూరికి చెందిన ముగ్గురు వ్యక్తులు పశువుల దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో ఈ దాడులకు తెగబడ్డారు. మృతి చెందిన ముగ్గురు శుక్రవారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో బనియాపూర్ గ్రామానికి వెళ్లారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y0lw9V
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...