Friday, April 3, 2020

రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు: ప్రధాని మోడీ పిలుపుపై వాట్సాప్ మెసేజ్ వైరల్..ఏంటంటే?

న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశప్రజల్లో భరోసా నింపేందుకు అదే సమయంలో వారిలో ధైర్యం నింపేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ అప్పుడప్పుడు టీవీల ద్వారా దేశప్రజలకు పలు జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు. అంతేకాదు దేశమంతా ఈ కష్ట సమయాల్లో ఒక్కతాటిపైకి వచ్చి మహమ్మారిపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌ను ముప్పతిప్పలు పెడుతున్న ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R90XaA

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...