'కరోనా' అంటే 'కిరీటం' అని అర్థం. మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఈ వైరస్ కిరీటం ఆకృతిలో కనిపించడంతో దానికా పేరు పెట్టారు. అలా భూగోళాన్ని కబ్జాచేసి రాజ్యంచేస్తోన్న కరోనా మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంటున్నది. కొవిడ్-19 వ్యాధి కారణంగా శుక్రవారం రాత్రి నాటికి ఇండియాలో 75 మంది, ప్రపంచదేశాలన్నీ కిలిపి 55,188 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ వాళ్ళు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UYoKex
No comments:
Post a Comment