Monday, March 30, 2020

Corona:‘లిమిటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌’పై కేంద్రం స్పష్టత

న్యూఢిల్లీ: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై కేంద్రం స్పందించింది. కరోనావైరస్ ప్రభావం స్థానిక వ్యాప్తి(లోకల్ స్టేజ్)లోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌(సమూహ వ్యాప్తి)కి చేరుకోలేదని కేంద్ర ఆరోగ్యశఆఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌కి చేరితే కేంద్ర ఆరోగ్యశాఖ ఆ విషయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bAg0ln

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...