Wednesday, March 25, 2020

రాచకుటుంబాన్నీ వదలని కరోనా.. ప్రిన్స్ చార్లెస్‌కు పాజిటివ్.. బ్రిటన్‌లో భయానక ఒత్తిడి..

విపత్తులకు రాజు-పేద తేడాలుండవన్న నానుడి మరోసారి రూఢీ అయింది. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ పెద్దకొడుకు, వేల్స్ రాజకుమారుడు ప్రిన్స్ చార్లెన్స్(71) కరోనా కాటుకు గురయ్యారు. మూడు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్) పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆయన భార్య కెమిల్లా(72)కు మాత్రం నెగటివ్ రిపోర్టులొచ్చాయి. ప్రస్తుతం ఆ ఇద్దరూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QHNg2c

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...