బీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
మీరు పదికాలాల పాటు, ఆరోగ్యంగా ఉండాలంటే గుండె బాగుండాలి. బ్రిటీష్ మెడికల్ జర్నల్ పబ్లిష్ చేసిన ఓ ఆర్టికల్ లో బీర్ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 24.7 శాతం తగ్గుతుందని తేల్చారు.
ఇందుకు కారణం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేయడమేనట.అదేవిధంగా బీరు తాగడం వల్ల వయసు మీద పడిన తర్వాత వచ్చే కంటి చూపు లోపాలు రావట.
కెనడాలో చేసిన స్టడీలో ఈ విషయం బయటపడింది. ప్రతిరోజూ ఓ గ్లాస్ బీర్ తాగితే.. కంటిచూపు మెరుగు అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు
No comments:
Post a Comment