Friday, July 19, 2019

అభద్రతలో యూపీ ప్రభుత్వం.. అందుకే ప్రియాంకను అరెస్ట్ చేశారన్న రాహుల్

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డుకోవడంపై ఆమె సోదరుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. యోగి ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగిపోయిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రియాంకను అరెస్ట్ చేయలేదని యూపీ పోలీసులు చెబుతున్నా.. రాహుల్ మాత్రం ట్విట్టర్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. యోగిని పొగిడిన ప్రియాంక గాంధీ .. ఎందుకో తెలుసా..?

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5ZN4D
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...