Monday, July 1, 2019

హాంకాంగ్‌లో ఆగని నిరసనలు.. పార్లమెంటులో ఆందోళనకారుల విధ్వంసం..

హాంకాంగ్ : చైనా అధిపత్యాన్ని నిరసిస్తూ హాంకాంగ్ అట్టుడుకుతోంది. ఆందోళనకారుల నిరసనలతో దద్దరిల్లుతోంది. మూడువారాలుగా శాంతియుతంగా జరుగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది. ఇంతకాలం నిరసనలకు పరిమితమైన ఆందోళనకారులు తాజాగా పార్లమెంటుపై దాడికి దిగారు. బిల్డింగ్‌లో విధ్వంసం సృష్టించారు. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి అదుపు తప్పింది. అదుపుతప్పిన స్పైస్ జెట్ విమానం..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31Zr47T
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...